Header Banner

సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా! బ్లాక్ బాక్స్‌ను డీకోడ్ చేయడానికి ప్రత్యేక ల్యాబ్‌కు...

  Fri Jun 13, 2025 17:28        Indian Ambassador Interview

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విచారణకు కీలకంగా మారే బ్లాక్ బాక్స్‌ను అధికారులు గుర్తించినట్లు జాతీయ మీడియా ప్రకటించింది. ఘటనాస్థలిలో శోధన చేపట్టిన అధికారులు, విమానం శకలాల మధ్య నుంచి బ్లాక్ బాక్స్‌ను వెలికితీశారు. ఈ బ్లాక్ బాక్స్‌లో విమానం టేకాఫ్ ముందు నుంచి కూలే వరకు జరిగిన ప్రతి చిన్న మార్పు, సాంకేతిక సమాచారం, కాక్పిట్ వాయిస్ రికార్డింగ్, ఇంజిన్ శబ్దాలు వంటి కీలక వివరాలు ఉంటాయి. పైలట్‌లు చివరిగా ఏం మాట్లాడారన్న దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ డేటా ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను అధికారులు గుర్తించనున్నారు. బ్లాక్ బాక్స్‌ను త్వరలోనే ప్రత్యేక ల్యాబ్‌కు తరలించి, డీకోడ్ చేసే ప్రక్రియ ప్రారంభించనున్నారు. విమాన ప్రమాదం వెనుక నిఘా తప్పిదమా? సాంకేతిక లోపమా? లేదా వాతావరణం కారణమా అన్న అంశాలపై స్పష్టత రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

కర్ణాటకలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు ఏపీ వాసులు దుర్మరణం!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #block #box #special #lab #airindia #flight #crash #ahemadabad